Ministers security guard beaten black

Traffic cop beaten up by senior J&K minister's escorts in Srinagar,Cop beaten up, minister's escorts beat up cop, traffic policeman beaten up

Traffic cop beaten up by senior J&K minister's escorts in Srinagar

Traffic.gif

Posted: 09/11/2012 02:48 PM IST
Ministers security guard beaten black

Traffic cop beaten up by senior J&K minister's escorts in Srinagar

ఆయన ఒక ఉన్నతమైన మంత్రి గా  ఉండి  ఒక సాదారణ ట్రాఫిక్ పై దాడి చేశాడు. ఆ పోలీసు చేసిన తప్పు ఒక్కటే .. తన విధులను సక్రమాంగా నిర్వర్తించటమే .. అతను చేసిన పెద్ద నేరం.   అసలు విషయం ఏమిటయ్యా అంటే  ట్రాఫిక్  నిబంధనలు ఉల్లంఘించిన  మంత్రి కాన్వాయ్ ని ఆపినందుకు  ట్రాఫిక్ కానిస్టేబుల్  మంత్రి భద్రతా సిబ్బంది  దాడికి  దిగిన సంఘటన  జమ్మూ రాష్ట్రం లోని శ్రీనగర్ లో చోటు చేసుకుంది.  రాష్ట్ర నీటిపారుదల , వరద నియంత్రణ మంత్రి  తాజ్ మోహిద్దీన్  కాన్వాయ్  శ్రీ నగర్ లోని లాల్ చౌక్  సెంటర్ వద్ద నిన్న సాయంత్రం ట్రాఫిక్  సిగ్నల్ ను పాటించకుండా ముందుకు వెళ్లింది.  దీంతో  అక్కడ విధుల నిర్వహిస్తున్న  ట్రాఫిక్  సబ్ ఇన్ స్పెక్టర్  మోహన్ లాల్ కాన్వాయ్ ను ఆపేందుకు  యత్నించాడు. దీంతో రోడ్డు మధ్యలో  కాన్వాయ్ ని డ్రైవర్ ఆపి ఈ కారు ఎవరిదో నీకు తెలియాదా?  అని ప్రశ్నించాడు.  ఇది మంత్రి కారని తనకు తెలుసని, కానీ ట్రాఫిక్  నిబంధనలు  ఉల్లంఘించడం  తప్పని చెప్పాడు. 

Traffic cop beaten up by senior J&K minister's escorts in Srinagar

దీంతో  కారులోంచి  దిగిన మంత్రి భద్రతా సిబ్బంది అక్కడున్న ట్రాఫిక్ పోలీసులపై దాడికి దిగారు.  దాడిని అడ్డుకోవడానికి  యత్నించిన ఇన్ స్పెక్టర్ మొహంపై తుపాకీ మడమతో బలంగా కొట్టి గాయపరిచారు.  గాయపడ్డ అతన్ని  సహచరులు  ఆసుపత్రికి  తరలించారు. ఈ సంఘటనపై  ముఖ్యమంత్రి ఒమర్  అబ్దుల్లా తీవ్రంగా  స్పందించారు.  ట్రాఫిక్ సిబ్బందితో  అనుచితంగా ప్రవర్తించిన  భద్రతా సిబ్బందిపై కఠిన చర్యలు  తీసుకుంటామని  వెల్లడించారు.  దాడికి  దిగిన  ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dear divorce wife pockets rs 5cr alimony
Man handling bullets in shamshabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles