Lagadapati rajagopal vs mp vivek

Congress MPs, Lagadapati Rajagopal, MP Vivek, Telangana, YS Jagagnmohan Reddy, Ghulam Nabi Azad

Congress MPs Lagadapati Rajagopal and Vivek talk about Telangana and YS Jagagnmohan Reddy issues with central minister Ghulam Nabi Azad

Lagadapati Rajagopal  Vs MP Vivek.png

Posted: 09/10/2012 03:58 PM IST
Lagadapati rajagopal vs mp vivek

Lagadapati_Vivekమన రాష్ట్ర ఎంపీలు ప్రజా సవసమస్యలను పార్లమెంటులో వినిపించడానికి చేతకాదు గానీ, కయ్యానికి కాలు దువ్వుమంటే... రెడీగా ఉంటారు. మన రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి గులాం నబీ ఆజాద్ ముందే గొడవకు దికారు. గులాంనబీ ఆజాద్ ఇవాళ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో, సీమాంధ్ర ఎంపీలతో తెలంగాణ అంశం పై  సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ఆజాద్ ముందే వారు బాహీ బాహీకి దిగారు. తెలంగాణ ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమని పెద్దపల్లి ఎంపీ వివేక్ తెలుపగా, తెలంగాణ ఏర్పాటు చేస్తేనే నష్టం అని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు.

దీంతో ఆగ్రహం వ్యక్తపరిచిన వివేక్ తెలంగాణకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అయితే తమకు జరుగుతున్న అన్యాయాన్నే చెబుతున్నామని లగపాటి సమాధనమిచ్చారు. జగన్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆజాద్‌తో వివేక్ చెప్పగా, తెలంగాణ ఇవ్వకుండా జగన్‌ను ఎదుర్కుంటే 40 ఎంపీ సీట్లు వస్తాయని లగపాటి అనడంతో ఇరువురు ఎంపీలు మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం లగపాటి, వివేక్‌లతో ఆజాద్ వేరువేరు గా సమావేశమవడంతో ఎంపీలు తమ వాదనలు వినిపించారు. ఏదైనా రాజకీయ నాయకులకే చెల్లుతుందని అనుకుంటున్నారు రాజకీయ జనాలు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teacher fakes his abduction murder to teach wife a lesson
Father of the white revolution verghese kurien pass away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles