Minister irks women by asking not to protest rape cases

2012August28,Maharashtra,Minister,Irks,Women,Asking

Maharashtra Water Supplies And Sanitation Minister Laxmanrao Dhoble Courted Controversy Here When He Advised Women Not To Waste Time In Staging Protests For Rape Victims Of Dalit Community. Following His Remarks, A Group Of Women, Present At A Function, Reacted Sharply And Allegedly Manhandled Him

minister irks women by asking not to protest rape cases.png

Posted: 08/29/2012 06:31 PM IST
Minister irks women by asking not to protest rape cases

Ministerప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు అయి ఉండి, ప్రజల పైనే అసభ్యంగా మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాడు ఓ మంత్రి. వారి కోపానికి గురవ్వడమే కాకుండా, దేహశుద్ధి కూడా చేయించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర కు చెందిన నీటి సరఫరా, పారుశుద్ధ్య శాఖ మంత్రి లక్ష్మన్ వావ్ బోస్లే అన్నా బావ్ సాహిత్య సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళ లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అత్యాచాచారానికి గురైన మహిళలకు మద్దతుగా ఆందోళన, ర్యాలీలు చేయడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం లేదని, చట్టాలు ఉన్నప్పటికీ మేమేమీ చేయలేమని, అందుకే సదరు మహిళలు, అలా పుట్టే పిల్లలను పెంచి, న్యాయ విద్య చదివించి, నిందితులకు శిక్షపడేలా చేయడమే ఉత్తమమని వ్యాఖ్యానించారు.

అత్యాచార బాధితుల కోసం ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని, అలా చేస్తే కేసు తీవ్రత తగ్గిపోయే ప్రమాదముందని మంత్రి వాఖ్యలతో కోపద్రిక్తులైన మహిళలు మంత్రి ప్రసంగం ముగించుకొని కారు వద్దకు వెళుతుండగా ఒక్కసారిగా దాడి చేశారు. ఎలాగొలా తప్పించుకున్న మంత్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి ఒక మంత్రి పదవిలో ఉండి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇది అందరి రాజకీయ నాయకులకు వర్తిస్తుందని అక్కడి మహిళలు హెచ్చరించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big blow to eenadu chief ramoji rao
Bhanu kiran in cherlapalli  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles