Bhanu kiran in cherlapalli

Accused in Maddelacheruvu Suri murder case, Bhanu Kiran was shifted Cherlapally jail, According to news reports

Accused in Maddelacheruvu Suri murder case, Bhanu Kiran was shifted Cherlapally jail, According to news reports

Bhanu kiran in Cherlapalli.png

Posted: 08/29/2012 06:19 PM IST
Bhanu kiran in cherlapalli

bhanukiranమద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్  ఏప్రిల్ లో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. చర్లపల్లి జైలులో ఉన్న బాను కిరణ్ ఈ రోజు జైలు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. జైల్లో తనకు వసతులు సరిగా కల్సించడం లేదని భాను జైలు సూపరిండెంటు తో గొడవ పడటంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. గతంలో కూడా భాను కిరణ్ తనకు రోజు అన్ని దినపత్రికలు కావాలని గొడవ చేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని పత్రికలు జైలు అధికారులు అతనికి సమకూర్చారు. అయితే ఈరోజు వసతుల విషయం పై గొడవ చేయడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో భాను కిరణ్ వెనక్కి తగ్గాడని అక్కడి వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister irks women by asking not to protest rape cases
Trs mla harish rao fire on police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles