Gandhi in cbse affiliated schools

Government to distribute DVDs of Gandhi in CBSE-affiliated schools,S Jagathrakshakan, NFDC,Gandhi,Central Board of Secondary Education

Government to distribute DVDs of Gandhi in CBSE-affiliated schools

Gandhi.gif

Posted: 08/28/2012 05:14 PM IST
Gandhi in cbse affiliated schools

Government to distribute DVDs of Gandhi in CBSE-affiliated schools

దేశ భక్తిని పెంపొందించే ‘గాంధీ’, ‘ ది మే కింగ్‌ ఆఫ్‌ మహాత్మా’ వంటి చలన చిత్రాల డీవీడీలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)తో అనుబంధమైన పాఠశాలలకు అందించనున్నామని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎస్‌.జగత్ రక్షకన్  రాజ్యసభలో వెల్లడిం చారు. ఈమేరకు మంత్రి సభకు ఒక లిఖిత పూర్వక సమాధాన మిచ్చారు.‘ గాంధీ, దిమేకింగ్‌ ఆఫ్‌ మహాత్మా చలన చిత్రాలతో పాటు, సర్దార్‌, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వంటి ప్రఖ్యాత చలన చిత్రాల సీడీలు లేదా డీవీడీలను సీబీఎస్‌ఈ బోర్డుకు అనుబంధమైన పాఠశాల లకు అందించాలని మేనెలలో జాతీయ చలన చిత్ర అభివృద్ధి కార్పోరేషన్‌ను సీబీఎస్‌ఈ కోరింది’ అని సభకిచ్చిన సమాధానంలో తెలిపారు. ‘ప్రస్తుతం ఈచిత్రాలను కలిగిన నాలుగు డీవీడీలతో కూడిన సెట్ల ఉత్పత్తి జరుగుతోందని ఈ ప్రక్రియ పూర్తికాగానే సాంస్కృ తిక మంత్రిత్వ శాఖ సలహామేరకు అన్ని పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వ విద్యాలయాలకు, పరిశోధన సంస్థలకు వీటిని పంపిణీ చేస్తాము’ అని మంత్రి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manmohan singh is silence better
State to lease aircraft for kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles