Under 19 world cub wins india

under 19 world cub wins india

under 19 world cub wins india

37.gif

Posted: 08/26/2012 08:23 PM IST
Under 19 world cub wins india

     under_19  అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ని భారత్ కైవసం చేసుకుంది. ఇవాళ (ఆదివారం) జరిగిన ఫైనల్స్ లో భారత్ యువ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొంది ప్రపంచ విజేతగా నిలిచింది. 226 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి ఛాంపియన్ గా నిలిచింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ సెంచరీ, పటేల్ ఆఫ్ సెంచరీ చేశారు. ఉన్ముక్త్ చంద్ 111 పరుగులు, పటేల్ 62, అపరాజిత్ 33 పరుగులు సాధించి జట్టు విజయానికి దోహదం చేశారు. ఉన్ముక్త్ చంద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అండర్ 19 వరల్డ్ కప్ ను భారత్ యువజట్టు గెలుచుకోవడం ఇది మూడవసారి. మొదటిసారిగా 1999-2000లో శ్రీలంక, 2007-2008లో మలేషియాలో జరిగిన టోర్నమెంట్లలో విజేతగా, 2005-2006లో శ్రీలంకలో జరిగిన టోర్నీలో రన్నరప్ గా నిలిచింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  First austronat neal arm strong dead
Wife suicide for her husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles