Police officers issue warning to harish rao

Police Officers Issue Warning To Harish Rao,Harish Rao, comments, power shortage protest, vidyut soudha, police arrest, DCP Stephen Ravindra, abuse, e-mails, kcr, agitations

Police Officers Issue Warning To Harish Rao

Harish Rao.gif

Posted: 08/24/2012 07:05 PM IST
Police officers issue warning to harish rao

Police Officers Issue Warning To Harish Rao

తెలంగాణవాదులపై దౌర్జన్యానికి పాల్పడటం స్టీఫెన్ రవీంద్రకు అలవాటేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఈ కుట్రలో సమైక్యవాదులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉందన్నారు. పోలీసుల కేసులకు తాము భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యేలుగా ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే యత్నం చేశామని, తమని అడ్డుకుని దౌర్జన్యం చేసి తమ విధులకు పోలీసులే ఆటంకం కలిగించారని ఆయన ఎదురుదాడికి దిగారు. పోలీసుల వైఖరిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించాలని కోరారు. ఏపీ పోలీసుల సంఘం ఆంధ్రా పోలీసుల సంఘంగా మారిందన్నారు. దురుద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన రోజు పోలీసులకు ఇబ్బంది కలిగిఉంటే క్షమించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Feat of a lion in the feet of a kid
High command accept dharmana resignation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles