Amitabh joins facebook

Facebook, Amitabh Bachchan

I am on FaceBook! And!! Its close to 8 lakhs in half an hour!! Keep it coming, Baby,' tweeted Amitabh Bachchan

Amitabh joins facebook.png

Posted: 08/21/2012 09:31 PM IST
Amitabh joins facebook

Amitabh Bachchan joins facebook, gets 8 lakh likes

బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు మరింత దగ్గర కానున్నారు. ఇప్పటి వరకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను ఖాతాలో వేసుకున్న బిగ్ బి తాజాగా ఫేస్‌ బుక్‌లో అకౌంట్‌ను తెరిచినట్లు అభిమానులకు వార్తను అందజేశాడు.  ఫేస్‌ బుక్‌ అకౌంట్‌లో రాబోయే చిత్రాల వివరాలు, వీడియోల ద్వారా ప్రత్యేకంగా సేకరించిన ఫోటోలను పెట్టనున్నారు. అభిమానులకు చేరువయ్యేందుకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తెరిచినట్లు అమితామ్‌ వెల్లడించారు. మరి తన ముద్దుల మనవరాలు ఫోటోను పెడతాడో లేదో చూడాలి మరి. ఇక్కడ విశేషం ఏంటంటే... అకౌంట్ ఓపెన్ చేసిన 1 గంటలోనే 8 లక్షల లింకులు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh khan booked for insulting national flag
Tdp to work for welfare of physically handicapped chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles