Tdp to work for welfare of physically handicapped chandrababu

Chandra babu naidu, Manda krishna madiga, Physically challenged persons,TDP, Chandra babu house, meeting

Chandrababu announcement came after a brain storming session with MRPS president Sri Manda Krishna Madiga who sought TDP support for his campaign demanding a 7 percent qouta for Physically challenged persons.

TDP to work for welfare of Physically handicapped - Chandrababu.png

Posted: 08/21/2012 05:47 PM IST
Tdp to work for welfare of physically handicapped chandrababu

Chandra-babuతెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నట్లుండి వికలాంగుల పై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాడు. ఈరోజు తన నివాసంలో వికలాంగులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షను రూ. 1500 చేస్తామని, వికలాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కలిపిస్తామని, వివాహాం చేసుకుంటే ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. ముఖ్యంగా వికలాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని, సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు. వికలాంగులు సమస్యలను అధిగమించే మనో ధైర్యం ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మొన్నటికి మొన్న బీసీలకు వంద టిక్కెట్లు ఇస్తామని చెప్పాడు.  ఇప్పుడు వికలాంగులకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని చెప్పాడు.

2014 ఎన్నికలకు మరో రెండేళ్ళ ముందు నుండే చంద్రబాబు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాడు. మరి ఇవన్నీ ఫలించి చంద్రబాబును అధికారంలోకి తీసుకొస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh joins facebook
Compounder held for filming woman s delivery  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles