Cheating in the name of cm brother

cheating in the name of cm brother

cheating in the name of cm brother

5.gif

Posted: 08/19/2012 01:46 PM IST
Cheating in the name of cm brother

        నమ్మాలేగాని ఎంతటి మోసానికైనా తెగబడుతున్నారు  కిలాడీ గాళ్లు. ఏకంగా సాక్షత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ముడినంటూ ఓ కంత్రీ cmట్రిక్స్ ప్లేచేసి కటకటాల పాలయ్యాడు. టీచర్ల బదిలీల వ్యవహారంలో సీఎం తమ్ముడి పేరు చెప్పి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. టీచర్ల బదిలీల కోసం డీఈవోపై ఒత్తిడి పెంచాడు. అంతేకాకుండా నకిలీ మెమోలు సృష్టించి బదిలీలకు ప్రయత్నించాడు. బండారం బట్టబయలు కావడంతో ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు ప్రధానోపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm tour in west godavari
Award for actress manju bhargavi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles