Japanese man 106 breaks travel record on public transport

Japanese man, 106, breaks travel record on public transport,Japanese man, 106, breaks travel record,

Japanese man, 106, breaks travel record on public transport

Japanese.gif

Posted: 08/18/2012 02:44 PM IST
Japanese man 106 breaks travel record on public transport

Japanese man, 106, breaks travel record on public transport

 నాలుగు పదులు దాటని వయసులో.. గట్టిగా 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి.. ఆపసోపాలు పడే ఈరోజుల్లో.. జపాన్‌కు చెందిన 106 ఏళ్ల తాతయ్య.. ప్రపంచాటనం చేశారు! అదీ.. ప్రజారవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లోనే ఆయన యాత్ర పూర్తి చేయడమే కాకుండా వెళ్లిన దేశాల్లో ఉపన్యాసాలు దంచేశారు! ఫకువోక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన సబూరో శోచి గారి 'యాత్రా'యణాన్ని గిన్నిస్‌బుక్ నిర్వాహకులు 'రికార్డు'గా గుర్తించారు. ఫకువోక విమానాశ్రయం నుంచి జూలై 16న యాత్రకు బయలుదేరిన ఆయన తిరిగి గురువారంనాడు స్వదేశం చేరుకున్నారు. ఈ నెలయాత్రలో కెనడా, బల్గేరియాలతోసహా ఆరుదేశాల్లో పర్యటించారు. కాగా, మనస్తత్వ శాస్త్రంపై దక్షిణాఫ్రికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. గురువారంనాడు 106వ సంవత్సరంలోకి ప్రవేశించిన తాతగారికి 100 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ఉపన్యాసయాత్రలు చేపట్టారు. తాజాగా 56,700 కిలోమీటర్లు దూరం పర్యటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Father property to sons
Small baby  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles