Rtc bus driver

RTC Bus driver, heart stroke, 50 members

RTC Bus driver

RTC.gif

Posted: 08/16/2012 10:53 AM IST
Rtc bus driver

RTC Bus driver

అతను ఆర్టీసీ బస్సు డ్రైవర్. తన ప్రాణం పోతున్నాప్పటికి 50 మంది ప్రాణాలు కాపాడి మరణించాడు.   తన ప్రాణం పొతున్నా  తన బాధ్యత మరవని  డ్రైవర్  దైర్యం  ప్రయాణీకులను ఆశ్చర్యపరిచింది.  పశ్చిమ  గోదావరి జిల్లా  జంగారెడ్డి గుడెం ఆర్టీసీ డీపోకు చెందిన  బస్సు డ్రైవర్  సింహాద్రికి  బస్సు నడుపుతుండగా  దేవరపల్లి మండలం  యాదవోలు  వద్ద తీవ్రమైన  గుండెపోటు వచ్చింది.  దీంతో  బస్సును  రోడ్డు పక్క అపాడు.  ఆ వెంటనే పక్కకు ఒరిగిపోయి మరణించటం జరిగింది.  దీంతో బస్సులోని 50 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆయన ధైర్యం , బాధ్యత అందరినీ కదిలించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai cop dhoble finds 37 bar girls at airport
High alert as pakistani militants attack key air force base  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles