High alert as pakistani militants attack key air force base

High Alert as Pakistani Militants Attack Key Air Force Base,Taliban,security personnel,Pakistan Air Force base,Pakistan,Nuclear,Terrorists, Pakistan, Kamra, fire, Airforce base, 6 terrorists dead, attackweapons,Militants

High Alert as Pakistani Militants Attack Key Air Force Base

Pakistani.gif

Posted: 08/16/2012 10:44 AM IST
High alert as pakistani militants attack key air force base

High Alert as Pakistani Militants Attack Key Air Force Base

 పాకిస్థాన్ లోని  ఎయిర్ ఫోర్స్  బేస్ క్యాంపు పై ఉగ్రవాదులు దాడి  చేశారు. ఇస్లామాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్రా పట్టణ సమీపంలో  గల ఎయిర్ ఫోర్స్  బేస్ పై   గురువారం తెల్లవారు జామున ఉగ్రవాదులు  దాడి చేసినట్లు తెలుస్తోంది.  సుమారు 15 మంది ఉగ్రవాదులు సైన్యం  దుస్తుల్లో వచ్చి సైనికులపై కాల్పులు జరిపినట్లు పాకిస్థాన్ మీడియా వర్గాలు అంటున్నాయి .  అయితే  ఈ దాడిలో  ఆరుగురు ఉగ్రవాదులను  పాకిస్థాన్ కమాండోలు  హతమార్చారు.  ఈ ఘటనలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్  సిబ్బంది  మరణించినట్లు తెలుస్తోంది.   కొంతమందికి  గాయాలైనట్లు  సమాచారం.  అయితే  ఈ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో  పాకిస్థాన్ లోని అన్ని  విమానాశ్రయాల్లో  హై అలర్డ్  ప్రకటించారు.  ప్రధాన  నగరాల్లో  భద్రతాసిబ్బంది  తనిఖీలు ముమ్మరంచేసినట్లు తెలుస్తోంది . 

pakistan1

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rtc bus driver
Vetern photographer dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles