Siddhartha students bid for guinness record

Siddhartha students' bid for Guinness record, Siddharth Group of Engineering Institutions, Puttur embarked on a novel initiative to get into the Guinness Book of Records,

Siddhartha students' bid for Guinness record

Siddhartha.gif

Posted: 08/14/2012 04:02 PM IST
Siddhartha students bid for guinness record

Siddhartha students' bid for Guinness record

168 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించడం ద్వారా చిత్తూరు జిల్లా నారాయణవనం సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గతంలో ఈ సుదీర్ఘ ప్రసంగం రికార్డు మెక్సికోవాసుల పేరిట ఉంది. 2004లో అక్కడ 636 మంది ఒక్కొక్కరు 5 నిమిషాల చొప్పున ఐదు భాషల్లో 100 గంటలపాటు ప్రసంగించి రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం సిద్ధార్థ విద్యార్థులు ఆ రికార్డును అధిగమించారు. గత సోమవారం 14 మంది సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థులు 168 గంటల సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రారంభించి.. నిన్న సోమవారం మధ్యాహ్నం 12 గంటల 12 నిముషాల 12 సెకండ్లకు ముగించారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన ‘అసిస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్’ ప్రతినిధి రాజేంద్రన్ మాట్లాడుతూ.. ‘14 మంది విద్యార్థులు 168 గంటల పాటు సుదీర్ఘ ఉపన్యాసాలు చేయడం సరికొత్త ప్రపంచ రికార్డు. దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు సిఫారసు చేస్తాం’ అని తెలిపారు. రికార్డు యత్నంలో పాల్గొన్న విద్యార్థులు రాజన్, దీప్తిచైతన్య, భానుప్రియ, యశస్విని, శ్రుతి, నేతాజీ, శ్రీనాథ్, రాహుల్‌తేజ, షణ్ముగశ్రీనివాసులు, నిఖిల్‌కుమార్, శ్రీవాస్తవ్, నాగశ్రీ, రమ్యకృష్ణ, రాజశీలన్‌లకు ఎస్వీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మురళి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Union minister vilasrao deshmukh passes away
Olympic athletics american women smash world record to win relay gold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles