Union minister vilasrao deshmukh passes away

Vilasrao Deshmukh,Union Minister, Vilasrao Deshmukh, Vilasrao Deshmukh death, Vilasrao Deshmukh passes away

Union minister Vilasrao Deshmukh, who was suffering from serious liver ailment, passed away today at a Chennai hospital. He was 67

Union Minister Vilasrao Deshmukh passes away.png

Posted: 08/14/2012 04:17 PM IST
Union minister vilasrao deshmukh passes away

Vilasrao-pass-awayకాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి విలాస్ దేశ్ముఖ్ (67) ఇవాళ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ... చెన్నై గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయనకు డాక్టర్లు వెంటిలేటర్ల పై శ్వాస అందిస్తున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. విలాస్ రావు దేశ్ముఖ్ 1945న మే, 26వ తేదీన మహారాష్ట్రలోని లాతూరులో జన్మించారు. ఆయన తన సొంత నియోజక వర్గం నుండే గెలిచి అంచెలంచెలుగా ఎదిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆయన భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు వైశాలి.  కుమారులు అమిత్, రితేష్,ధీరజ్. ఇందులో రితీష్ బాలీవుడ్ లో ప్రముఖ హీరో. ఈయన గత కొద్ది రోజుల క్రితమే ప్రముఖ నటి జెనీలియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన కేంద్ర మంత్రి పదవే కాకుండా, జాతీయ విపత్తు నిర్వహణ పార్లమెంటరీ ఫోరం అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao comments on cm kiran and cabinet
Siddhartha students bid for guinness record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles