Strong earthquake rocks russia

Strong earthquake rocks Russia,Russia,rocks,earthquake,Strong,

Strong earthquake rocks Russia

Strong10.gif

Posted: 08/14/2012 11:47 AM IST
Strong earthquake rocks russia

Strong earthquake rocks Russia

రష్యాలో  ఈ రోజు  భారీ భూకంపం సంభవించింది.  రిక్టర్  స్కేలు పై భూకంప తీవ్రత 7.3గా నమోదయ్యింది.  ఈ రోజు ఉదయం 8.29  గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి. ఉత్తర జపాన్, తూర్పు రష్యా  మధ్య  ప్రాంతంలో  సముద్రంలో  570 కిలోమీటర్ల  లోతులో  భూకంప కేంద్రం నమోదైనట్లు  సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.  అయితే ఎలాంటి  సునామీ హెచ్చరికలు  లేవని జపాన్  ప్రభుత్వం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The end of the builder the giant 3d printer that could create a house in 24 hours
Kallu dhukanum  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles