Kallu dhukanum

kallu Dhukanum

kallu Dhukanum

kallu.gif

Posted: 08/14/2012 11:19 AM IST
Kallu dhukanum

kallu Dhukanum

రాష్ట్రంలో కల్లీకల్లు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో కంటే  ఇప్పుడు  కల్తీకల్లు మరణాలతో ప్రజలు మరణిస్తున్నారు.  తూప్రాన్ మండలం  కాళ్లకల్  లో కల్లీకల్లు కలకలం రేపింది.  కల్తీ కల్లు తాగి 65 మంది  అస్వస్థతకు గురయ్యారు.  బాధితులు కాళ్లు , చేతులు  వంకర్లు  తిరిగి   కళ్లు తిరిగి పడిపోయారు.  దీంతో అప్రమత్తమైన  అధికారులు  కాళ్లకల్ లో  వైద్య శిబిరాన్ని  ఏర్పాటు చేశారు.  కొంతమంది  పరిస్థితి  విషమంగా  ఉండటంతో  వారిని మేడ్చల్ , కొంపల్లి  ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Strong earthquake rocks russia
Three die in shooting near us university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles