Hero nani gets engaged

Hero Nani gets engaged,hero nani engagement photo,nani’s engagement photo,nani,images for nani’s engagement photo,nani engagement,nani engaged with anjana on aug 12,hero nani engagement,nani for not only our engagement phot,nani engagement phot

Hero Nani gets engaged, anjana

anjana.gif

Posted: 08/13/2012 03:28 PM IST
Hero nani gets engaged

Hero Nani gets engaged

 హీరో నాని ప్రేమ  పేస్ బుక్ ద్వార అలా మైదలైంది.  నాని త్వరలో ఒక ఇంటి వాడు  కాబోతున్నాడు.  బంధువుల సమక్షంలో  విశాఖపట్ణానికి   చెందిన యువతి  అంజనాతో   నిశ్చితార్థం అయిన విషయం మీడియా ద్వారా తెలిసిందే.   సాగర తీరంలోని  ఓ స్టార్ హోటల్ లో  జరిగిన  ఈ కార్యక్రమానికి  నాని,  అంజనాల బంధువల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది.    కొంతకాలంగా  నాని, అంజనాల మధ్య నడుస్తున్న స్నేహం  ప్రేమకు దారితీసింది.  వారి ప్రేమకు  పెద్దలు  అనుమతించడంతో  నిశ్చితార్థం  జరిగిందని అంటున్నారు.  పండితుల మంత్రోచ్చరణల మధ్య నాని  అంజనాలు  ఉంగరాలు మార్చుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baba ramdev arrested after delhi police stops his march to parliament
Free and fair saudi arabia to build a women only city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles