Baba ramdev arrested after delhi police stops his march to parliament

Baba Ramdev, Baba Ramdev arrested, Delhi Police, Protest march

Baba Ramdev has courted arrest, has been taken into preventive custody and is right now in a Delhi Transport Corporation bus at the Ranjit Singh flyover. He has climbed half out of a window from where he is surveying a sea of supporters who too have courted arrest. Many have climbed into and on top of the 30-odd buses that will take them to the Rajiv Gandhi stadium in Bhawana, North West Delhi, which will be a makeshift jail. Many supporters are just squatting on the road

Baba Ramdev arrested.png

Posted: 08/13/2012 03:42 PM IST
Baba ramdev arrested after delhi police stops his march to parliament

Ramdev-babaదేశంలో అవినీతిని నిర్మూలించి, నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో దీక్ష రాంలీలా మైదానంలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే ఈయన దీక్ష పై కేంద్ర ప్రభుత్వం స్పందన లేకపోవడంతో  పార్లమెంటు ఎదుట ఆందోళకు సిద్దమయ్యారు.  పార్లమెంట్‌కు ర్యాలీగా బయలు దేరిన యోగా గురువు రామ్‌దేవ్ బాబాను ఢిల్లీ పోలీసులు రాంలీలా మైదానం బయట అరెస్టు చేశారు. బాబా మద్దతుదారులను రంజిత్ సింగ్ ఫ్లైఓవర్ వద్ద అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించి, నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మళ్లీ ఆందోళన చేపడతానని అన్నారు.. ఈయన దీక్షకు రాజకీయ పార్టీలు టీడీపీ, బీజేపీ, జేడీయు తదితర పార్టీలు రాందేవ్ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister dharmana prasada rao may resign from the cabinet
Hero nani gets engaged  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles