Shivpal singh yadav tells up babus to steal a bit of public money

Shivpal Singh Yadav, PWD minister ,Pune News,Pune,newspaper,Pune newspaper,Current Affairs,Latest news, City Portal, Pune,city

Uttar Pradesh Chief Minister Akhilesh Yadav’s uncle and PWD minister Shivpal Singh Yadav has given official sanction to all the bureaucrats from UP to work hard and indulge in little bit of corruption. Chairing the meeting of district programme committee on Thursday Shivpal said, “Maine ,Pune News & analysis on current events,business, finance, economy, sports and more. Everthing you wanted to know about Pune. News pertaining to Oune

Shivpal Singh Yadav tells UP babus to steal a bit of public money.png

Posted: 08/11/2012 01:07 PM IST
Shivpal singh yadav tells up babus to steal a bit of public money

Shivpal-yadavఓ సినీ కవి ఆడువారి మాటలకు అర్థాలే వేరులే!' అని అనవసరంగా రాశారు... రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరులే అంటే సరిగ్గా సరిపోయేదేమో...అంటే బాగుంటుందని  రాజకీయాల గురించి తెలిసిన వారు అంటుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మామ శివపాల్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పై మాటలను రుజువు చేశాయి. ఉత్తరప్రదేశ్ లోని ఈటా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్న ఈయన మాట్లాడుతూ...  " మీరు కష్టపడి పని చేస్తే.. కొద్దోగొప్పో దో(దా)చుకోవచ్చు... మిగుల్చుకోవచ్చు. అయితే, బందిపోటుల్లా వ్యవహరించవద్దు. ఇప్పటికే.. ఈ సంగతిని పీడబ్ల్యూడీ అధికారులకు ఓపెన్‌గా చెప్పాను'' అని ఈ సమావేశంలో ప్రకటించారు. "మీరు కష్టపడి పని చేస్తేనే నీరివ్వగలుగుతారు. అప్పుడే మీరు దోచుకోవచ్చు'' అని పేర్కొన్నారు.

ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన దిగిరాక తప్పలేదు. ప్రభుత్వ అధికారులకు ఆయన చేసిన 'దోచుడు- దాచుడు' ఉపదేశం రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో.. శుక్రవారం మంత్రి శివపాల్ ఆగమేఘాల మీద వివరణ ఇచ్చారు. ఈ మాటలను రాద్దాంతం చేసిన మీడియా పై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నేను వెళ్లిన ఆ కార్యక్రమానికి మీడియా అనుమతి లేదు... అయినా దొంగ తనంగా వచ్చి, నేను పిచ్చాపాటిగా మాట్లాడిన దాన్ని రికార్డు చేశారు.''  సమావేశం తరువాత జరిగిన దాన్ని పూర్తిగా చూపించకుండా.. 'అవసరమైనంత ' వరకే ప్రసారం చేయడం పాత్రికేయ విలువలకు వ్యతిరేకమని అన్నారు. కాగా, మంత్రి శివపాల్ వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ నాయకుడు లాల్‌జీ టాండన్, బీఎస్‌పీ, కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acharya bhadriraju krishnamurti passed away
Bus mishap in himachal chamba district kills at least 40  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles