My husband is not a man

According to news reports a woman belongs to Borubanda of Hyderabad complained to the police that his husband is not a man. She said that she is asking to do justice

According to news reports a woman belongs to Borubanda of Hyderabad complained to the police that his husband is not a man. She said that she is asking to do justice

My husband is not a man.png

Posted: 08/11/2012 11:32 AM IST
My husband is not a man

Womenఆమె అతని పై మోజు పడింది.... ప్రేమించింది... పెద్దల సమక్షంలో పెళ్ళి కూడా చేసుకుంది.. అతను ఆమెను బాగానే చూసుకుంటున్నాడు... ఇంకేం కావాలి... పెళ్ళి చేసుకున్న ప్రతి స్త్రీ సంసార పక్షంగా సుఖపెట్టాలని... కానీ అతడు ఆమెను అన్ని విధాల సుఖపెట్టినా... సంసార విషయంలో మాత్రం సుఖపెట్టడం లేదు.. దీంతో తనకు న్యాయం చేయాలని రోడ్డుకెక్కింది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన సునీత అలియాస్ కల్పన (25). ఆమెకు ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న చేగూరి మారుతీ వరప్రసాద్ (30)తో పది నెలల క్రితం పరిచయమైంది. ఇద్దరి మనసులూ కలవడంతో ఉప్పల్ శ్రీ వెంకటేశ్వరాలయంలో ఇరు వర్గాల పెద్దల సమక్షంలో గత అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లయి నెలలు గడిచిపోతున్నా భర్త కాపురానికి ససేమిరా అంటుండంతో సునీత అతడిని నిలదీసింది. తన ఆరోగ్యం బాగుండడం లేదని మందులు వాడుతున్నానని ఆరు నెలలు గడువిస్తే అంతా కుదుటపడుతుందని మారుతి తొలుత తన భార్యకు నచ్చజెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె తన మనసుకు సర్దిచెప్పుకొంది. కానీ, మారుతి ఇంట్లో ఉన్నప్పుడు ఆడ వేషధారణతో అలంకరించుకుంటూ వింతవింతగా ప్రవర్తిస్తుండమే కాకుండా ఇలా ఉండడమే తనకిష్టమని చెప్పడంతో విస్తుపోయింది.

"నీ కోరికలు నా స్నేహితులు తీరుస్తారు'' అని కట్టుకున్న భర్తే చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. చేసేది లేక భర్త తీరును అత్త సరళ దృష్టికి తీసికెళ్లగా తన కొడుకు పరిస్థితి అంతేనని, అతడు చెప్పినట్లు నడుచుకోమంటూ చెప్పడంతో తనకు న్యాయం చేయమంటూ పోలీసులను ఆశ్రయించింది. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చెప్పింది. ఈ మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంబించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  West bengal tops states in crime against women
Pm is against telangana mp madhu yashki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles