Pm is against telangana mp madhu yashki

PM, Telangana, MP madhu yashki, Manmohan singh, political issue, nizamabad, T.congress MP

Congress MP Madhu Yashki Goud has created flutters in political circles by stating that the Prime ... He said this was a positive indication that the PM was not against Telangana.

PM is against Telangana  MP Madhu Yashki.png

Posted: 08/11/2012 11:25 AM IST
Pm is against telangana mp madhu yashki

Madhu-Yashkiకాంగ్రెస్ నాయకుడు, నిజమాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ప్రధాని మన్మోహన్ సింగ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్లొన్న ఆయన మాట్లాడుతూ... ప్రధాని తెలంగాణ ఏర్పాటులకు అనుకూలంగా లేరని, అందుకే తెలంగాణ ఏర్పాటు ఆలస్యం అవుతుందని అన్నారు.  తెలంగాణ ప్రాంత నాయకులైన రేణుకా చౌదరి, శశిధర్‌రెడ్డిలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పూటకో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏ సంకేతాలు ఉన్నాయో తెలియదు కానీ తమకెలాంటి సంకేతాలు లేవని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు జరగాలంటే అందరూ ఐకమత్యం గా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పాటవుతుందని ధీమాగా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  My husband is not a man
5 indian techies killed in us road accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles