Neil armstrong has cardiac bypass surgery

Neil Armstrong cardiac bypass surgery,United Press International,health science news,environmental science,medical science,technology news,latest science,earth science,Science news

Neil Armstrong, the first man to walk on the moon, has undergone cardiac bypass surgery but is doing great following the procedure, his wife said

Neil Armstrong has cardiac bypass surgery.png

Posted: 08/10/2012 04:52 PM IST
Neil armstrong has cardiac bypass surgery

Neil_Armstrongప్రపంచంలో తొలి వ్యోమగామిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 1969లో అపోలో 11 వ్యోమనౌక ద్వారా సహ వ్యోమగామి అయిన ఆల్ట్రిన్ తో కలిసి చంద్రుడి పై  అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గత ఆదివారమే 82వ పుట్టిన రోజును జరుపుకొన్న నీల్‌కు మంగళవారం బైపాస్ సర్జరీ జరగగా, ప్రస్తుతం బాగా కోలుకుంటున్నారని ఆయన భార్య కరోల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు. నీల్ గుండె రక్తనాళంలో నాలుగు చోట్ల రక్తం గడ్డకట్టడంతో ఈ శస్త్రచికిత్స అనివార్యమైందని డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, నీల్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. అపోలో 11 మిషన్ కమాండర్‌గా వ్యవహరించిన నీల్ చంద్రుడిపై వేసిన తొలి అడుగే తర్వాత అంతరిక్ష పరిశోధనలు ఊపందుకోవడానికి బాటలువేసింది. అమెరికాలోని సిన్సినాటీలో ఆయన ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. మొదటి వ్యోమగామి గా కీర్తి సాధించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Miami beach gets rising seas sticker shock
Ysr congress party is trying for tdpcongress leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles