Andhra girls rescued from delhi brothel house

Andhra Girls Rescued from Delhi Brothel House

Andhra Girls Rescued from Delhi Brothel House

Andhra.gif

Posted: 08/08/2012 03:04 PM IST
Andhra girls rescued from delhi brothel house

Andhra Girls Rescued from Delhi Brothel House

ఆంద్రప్రదేశ్ అమ్మాయిలు ..ఎక్కువుగా కిడ్నాప్  గురవుతున్న విషయం  తెలిసిందే.  అమ్మాయిలే ఎందుకు కిడ్నాఫ్ అవుతున్నారు అనే విషయం ఎవరికి తెలియాని ప్రశ్నగా మిగిలిపోతుంది.  కొంత మంది  అమ్మాయి పెదరికంలో పుట్టి .. ఉపాధికోసం .. సిటీలకు రావటం ..ఉపాది పేరుతో  మాయ మాటలు చెప్పే వారి మాటలు నమ్మి.. వారి జీవితాన్ని  నాశనం చేస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలు అందరు ఎక్కడున్నారో తెలుసా?   ఇలా వచ్చిన వారు  వేశ్యా గృహాలలో మగ్గిపోతున్నారు. ఉపాధి చూపిస్తామంటే ఆశపడింది. దేశ రాజధానిలో గౌరవప్రదంగా జీవించొచ్చని భ్రమించింది. బ్రోకర్‌ను నమ్మి ఢిల్లీ రైలు ఎక్కేసింది. రైలు దిగిన వెంటనే.. ఏ పనిస్థలంలోనో పడుతుందనుకున్న అడుగు, పడుపు వృత్తి కేంద్రంలో పడేసరికి విలవిలరాడింది. ఎట్టకేలకు తల్లి, పోలీసుల సాయంతో బయటపడింది. ఆంధ్రాకు చెందిన యువతిని (27)ని ఢిల్లీలోని వేశ్యా గృహానికి అమ్మివేసినట్టు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి అందించిన వివరాల ఆధారంగా ఓ భవంతిపై దాడిచేసి ఆ యువతిని రక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  House waste material
Mars rover curiosity sends home first colour photo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles