Working more than 8 hours could kill you

heart disease,unemployment,health study

Should you need another reason to call it quits at 4:59pm today: A new study has found that people who clock 11 or more hours of work a day are 67% more likely to have or die from a heart attack over... Money News Summaries

Working More Than 8 Hours Could Kill You.png

Posted: 08/07/2012 01:46 PM IST
Working more than 8 hours could kill you

working_hoursరోజూ వ్యాయామం, వాకింగ్‌, సక్రమమైన డయట్‌... ఇవన్నీ ఒక ప్రక్కన పెడితే... ఆఫీసులో టివి, కంప్యూటర్‌ల ముందు ఇలా రోజుకి 11 గంటలకు పైగా మీరు కూర్చునే ఉంటారా? ఐతే ఇంకో మూడు సంవత్సరాల లో మీరు హఠాత్తుగా మరణించే అవకాశం ఎక్కువగా ఉంది. అధిక సమయం కూర్చునే ఉండి, మిగతా సమయాల్లో వ్యాయామం చేయకుండా, సరైన డయట్‌ తీసుకోకుండా ఉంటే గనక ఈ ప్రమాదానికి రెట్టింపు అవకాశం ఉంది. ఎక్కువ సమయం కూర్చో వడానికీ, జీవిత కాలం తగ్గిపోవడానికీ దగ్గరి సంబంధం ఉం దని చెప్పొచ్చు. చక్కని ఆరోగ్యంతో ఉండడా నికీ, గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, అధిక బరువు మొదలైన సమస్యల వల్ల బాధ పడ కుండా ఉండడానికీ, కూర్చునే సమయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం.

ఆఫీసుల్లో కంప్యూటర్‌ల ముందు, టివిల ముందు కూర్చోవడం, బస్సు, టూ-వీలర్‌ లాంటి వాహనాల మీద ప్రయాణించడం లాంటి విషయాల్లో కూర్చునే సమయాన్ని తగ్గించండి. వీలైనంతవరకూ నిలబడండి. ఎక్కువగా నడిచి వెళ్ళండి. మిగతా సమయాల్లో వ్యాయా మం, మిగతా పనులు చేయడం అలవర్చుకోం డి. ఈ విధంగా పరిశోధన రిపోర్టులో చెప్పబడింది.ఆస్ట్రేలియాలోని హార్ట్‌ డిసీజ్‌ ఇన్వస్టిగేషన్‌ నెట్‌ వర్క్‌ మరియు నేషనల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ల సహాయంతో ఈ పరిశోధన చేయడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Olympic beach volleyball lovers
Vijay kumar wins silver to give india second medal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles