Vijay kumar wins silver to give india second medal

vijay Kumar wins silver to give India second medal,

vijay Kumar wins silver to give India second medal

vijay.gif

Posted: 08/07/2012 12:17 PM IST
Vijay kumar wins silver to give india second medal

ijay Kumar wins silver to give India second medal

గత ఆరేళ్లుగా షూటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నా తనకు ఒక్క ప్రమోషన్ కూడా ఇవ్వనందుకు భారత ఆర్మీకి స్వస్తి చెప్పాలనుకుంటున్నాడట ఒలింపిక్స్ రజత పతక విజేత విజయ్ కుమార్. 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ఒలింపిక్స్ రజతాన్ని గెలిచిన విజయ్.. 16 డోగ్రా రెజిమెంట్‌లో సుబేదార్‌గా ఉన్న విష యం తెలిసిందే. 'భారత ఆర్మీ నాకు కోచింగ్ సదుపాయాలు కల్పించింది. ఇతర సామగ్రి అందించింది. అయితే నా దైనందిన జీవితానికి డబ్బు కూడా కావాలి కదా' అని విజయ్ తెలిపాడు. 2006 నుంచి తాను వివిధ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నా.. ఇప్పటికీ సుబేదార్‌గానే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Working more than 8 hours could kill you
Mla suresh babu gali somasekhar reddys pa arranged bribe money  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles