Mla suresh babu gali somasekhar reddys pa arranged bribe money

MLA Suresh Babu, Gali Somasekhar Reddy's PA arranged bribe money,Yadgiri Rao,Suresh Babu Gali,Suresh Babu, Subsequently Dasaratharami Reddy,Somasekhar Reddy,Ravi Chandra,Pattabhirama Rao,Obulapuram Mining Company,Chalapathi Rao,anti-corruption bureau

MLA Suresh Babu, Gali Somasekhar Reddy's PA arranged bribe money

Gali.gif

Posted: 08/07/2012 12:13 PM IST
Mla suresh babu gali somasekhar reddys pa arranged bribe money

MLA Suresh Babu, Gali Somasekhar Reddy's PA arranged bribe money

మాజీ మంత్రి గాలిజనార్ధన్ రెడ్డి వర్గం మరిన్ని చిక్కుల్లో ఇరుక్కుంటోంది. బెయిల్ కేసులో కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబును ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఏసీబీ పోలీసులు తాజాగా కర్ణాటక పాలసమాఖ్య అధ్యక్షుడు ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు. శ్రీరాములు సూచన మేరకే గాలికి బెయిల్ కోసం ప్రయత్నించామని ఎమ్మెల్యే సురేష్‌బాబు ఏసీబీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొనడంతో ఈ ఉచ్చు మాజీ మంత్రి శ్రీరాములు మెడకు కూడా చుట్టుకోవచ్చునని కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సురేష్‌బాబుతో ఏసిబి పోలీసులు బలవంతంగా ఇలా శ్రీరాములు పేరు చెప్పించి ఉండవచ్చునని బళ్ళారి ఎంపీ జె.శాంత పేర్కొన్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. మొత్తానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సీనియర్ నేతలు జైలు పాలు కావడంతో బళ్ళారిలోని గాలి మద్దతుదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నప్పటికీ ఆయన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సోమశేఖర్‌రెడ్డి, సురేష్‌బాబు కూడా అదేబాట పట్టడంతో వీరి ఆందోళన మరింతగా పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijay kumar wins silver to give india second medal
Bomb blast in hyderabad four injured at gosha mahal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles