Akhilesh yadav proves a pale shadow of his father

Akhilesh Yadav proves a pale shadow of his father,samajwadi party,Rashtriya Lok Dal,Mulayam Singh Yadav,mayawati,Lok Sabha,Janata Dal,Chief Minister,Akhilesh Yadav

Akhilesh Yadav proves a pale shadow of his father

Akhilesh.gif

Posted: 08/02/2012 11:50 AM IST
Akhilesh yadav proves a pale shadow of his father

Akhilesh Yadav proves a pale shadow of his father

సమాజ్ వాదీ పార్టీ అధినేత  ములాయం సింగ్  యాదవ్  ఉత్తర ప్రదేశ్  తన కుమారుడు  అభిలేష్ యాదవ్  సర్కారు పనితీరు పై  అసంత్రుప్తి   వ్యక్తం చేశారు.   సీఎం  నివాసంలో  జరిగిన  భేటిలో  ములాయం.. మంత్రులు, ఎస్పీ తిరిగి అధికారంలోని వచ్చాక..  మార్పులు  తీసుకొచ్చేందుకు  ములాయం  అఖిలేష్  ప్రభుత్వానికి  ఆర్నెల్ల గడువు  విధించారు.   నాలుగు నెలల పూర్తయిన  నేపథ్యంలో  ఈ వ్యవహారం పై  ఆయన సమీక్ష  జరిపారు.  కొందరు  మంత్రులు  మాత్రమే  అంచనాల  మేరకు పనిచేస్తున్నారని  ములాయం  అన్నట్లు  సమాచారం.  ప్రభుత్వ  ప్రతిష్ఠ పెంచేలా  పనిచేయాలని  లేకుంటే ..తీవ్ర చర్యలు  తీసుకోవాల్సి ఉంటుందని  మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయన హెచ్చరించారు.  ఎన్నికల  హామీల  నెరవేర్చేందుకు  క్రుషి చేయాలని  హితువు పలికారు.   లోక్  సభ  ఎన్నికలను ద్రుష్టిలో  ఉంచుకోని   జాగ్రత్తగా  పనిచేయాలని సూచించారు. మరోవైపు తండ్రి విమర్శలను అఖిలేష్  స్వాగతించారు.  ఆయనకు  సంత్రుప్తి కలిగించేలా  పనిచేస్తామని   ఆయన పేర్కొన్నారు.  ములాయం మా పార్టీ అధినేత.  మా నుంచి ఏదైనా  తప్పు జరుగుతుంటే ఆయన  అసంత్రుప్తి  లోనవడం  సహజం. మేం  కష్టపడి  పనిచేసి  ఆయన అనుమానాలు నివ్రుత్తి చేస్తాం అని అఖిలేష్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha tie rakhi to ysr ghat
Sunil faces telangana ire once again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles