Sunil faces telangana ire once again

Sunil faces Telangana ire once again,Telugu Movies, Telugu Movies blog, Telugu Movies bloggers, Telugu Movies articles,Mega Super good films was disrupted,Comedian turned hero Sunil faced the ire of Telangana

Sunil faces Telangana ire once again

Sunil.gif

Posted: 08/02/2012 11:44 AM IST
Sunil faces telangana ire once again

Sunil faces Telangana ire once again

ప్రత్యేక తెలంగాణ  ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు  సినీ హీరో  సునీల్  ప్రకటించారు.  ఆంధ్ర ప్రజలు ఎప్పుడు తెలంగాణకు  వ్యతిరేకం కాదన్నారు.  రంగారెడ్డి  జిల్లాలోని   మోమిన్ పేట  నందివాగు ప్రాజెక్టు  సమీపంలో  దేవీ ప్రసాద్ దర్శకత్వంలో  సూపర్ గుడ్  మూవీస్  నిర్మిస్తున్న  సినిమా  చిత్రీకరణ  జరుగుతోంది.    సునీల్  షూటింగ్ ను  విద్యార్థి ఐకాస  నేతలు  మహంత్ స్వామి  తదితరులు  అడ్డుకోవటంతో  షూటింగ్  నిలిపివేసినట్లు తెలుస్తోంది.   సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో  సినిమా  చిత్రీకరణ  జరపకూడదంటూ  నినాదాలు  చేశారు.  విద్యార్థులకు   పోలీసులు  సర్థి చెప్పిన  వినలేదు.  చివరకు   నటుడు సునీల్  విద్యార్థులతో  మాట్లాడారు.   తాను తెలంగాణలోనే ఉంటున్నానని,  రాష్ట్రం విడిపోయినా, ఒక్కటిగా ఉన్నా అభ్యంతరం లేదని  స్పష్టం  చేశారు.  తాను కూడా తెలంగాణ కోసం పోరాడుతానంటూ ఐకాస జెండా  పట్టుకొని తెలంగాణ  నినాదాలు  చేశారు.  దీంతో  విద్యార్థులు శాంతించి అక్కడి  నుంచి వెళ్లిపోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akhilesh yadav proves a pale shadow of his father
Chandrababu naidu comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles