Olympics eight disqualified over badminton fixing scandal source

Olympics: Eight disqualified over badminton fixing scandal: source,Olympic badminton, London OLympics, Match-fixing

Olympics: Eight disqualified over badminton fixing scandal: source

Olympics.gif

Posted: 08/01/2012 06:17 PM IST
Olympics eight disqualified over badminton fixing scandal source

Olympics: Eight disqualified over badminton fixing scandal: source

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో ఫిక్సింగ్‌ కలకలం రేగింది. చైనా, సౌత్‌ కొరియా, ఇండోనేషియాకు చెందిన బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆటగాళ్లు అనుకూలమైన డ్రా కోసం కావాలనే మ్యాచ్‌లు ఓడినట్లు ఆరోపణలు వచ్చాయి. చైనాకు చెందిన వాంగ్‌ జియోలి, యు యాంగ్‌, కొరియాకు చెందిన జంగ్‌ క్యున్‌, కిమ్‌ హా నా, ఇండోనేషియాకు చెందిన మీలియానా జౌహారి, గ్రేసియా పోలీలపై ఆరోపణలు వచ్చాయి. తర్వాత రౌండ్‌లలో సులువైన డ్రా కోసం కావాలనే వీళ్లు కొన్ని మ్యాచుల్లో ఓడినట్లు బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ చెబుతోంది. అయితే వీళ్లపై ఏ చర్యలు తీసుకుంటారో మాత్రం ఇంకా చెప్పలేదు. మరోవైపు చైనీస్‌ తైపీతో జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ ఓడిన తీరుపై తమకు కూడా అనుమానాలు ఉన్నట్లు భారత ఆటగాళ్లు జ్వాలా, అశ్విని పొన్నప్ప చెప్పడం విశేషం. దీనిపై ఒలింపిక్స్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అశ్విని తెలిపింది.

Olympics: Eight disqualified over badminton fixing scandal: source

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan remand extended aug 14th
Woman jumps to death from infosys building in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles