Jagan remand extended aug 14th

The court extended the remand of Mr Jagan for another 14 days after the investigating agency had filed a memo in the ... who is in Chanchalguda jail in the illegal assets case till August 14.

The court extended the remand of Mr Jagan for another 14 days after the investigating agency had filed a memo in the ... who is in Chanchalguda jail in the illegal assets case till August 14.

Jagan remand extended Aug 14th.png

Posted: 08/01/2012 08:23 PM IST
Jagan remand extended aug 14th

Jaganకడప పార్లమెంటు సభ్యుడు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి  చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈయన రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈనెల 14 వరకు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆయనతో పాటు ఓఎంపీ, ఎమ్మార్ కేసులలో అరెస్టుయిన నిందితులను కూడా విచారణ జరిపి వారికి కూడా ఈ నెల 14 వరకు రిమాండ్ ని పొడగించింది. ఇక జగన్ మోహన్ రెడ్డి గతంలో బెయిల్ పిటీషన్ ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Goodbye hotmail hello outlook top 10 features
Olympics eight disqualified over badminton fixing scandal source  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles