Sravana sukravaram

sravana sukravaram

sravana sukravaram

7.gif

Posted: 07/27/2012 12:19 PM IST
Sravana sukravaram

       రాష్ట్రవ్యాప్తంగా పండుగశోభ సంతరించుకుంది. శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున మహిళలు భక్తిశ్రద్దలతో వరలక్ష్మి వ్రతం sravanaఆచరిస్తున్నారు. శ్రావణమాసం వచ్చేసింది. నెలంతా పండుగ శోభ సంతరించుకునే ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతానిది ప్రత్యేక స్థానం. అయితే అష్టైశ్వర్యాలు.. సకల సౌభాగ్యం.. సిరి సంపదలు.. ఒక్కటేంటి కోరిన కోర్కెలను తీర్చే కల్ప వృక్షంలా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.  హైదరాబాద్ అష్టలక్ష్మి దేవాలయంలో వరలక్ష్మి వ్రత పూజలు జరుగుతున్నాయి. అటు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రావణ పూజలు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran indiramma bata in srikakulam
Telangana praja front quit telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles