ఆనాడు బ్రిటీష్ పాలకులను దేశం విడిచి పొమ్మనేందుకు క్విట్ ఇండియా ఉధ్యమం చేపట్టినట్టు తాజాగా తెలంగాణా లోని ఓ వర్గం మళ్లీ ఇదే పోరాటాన్ని తెరపైకి తెచ్చింది. ప్రత్యేక రాష్ట్ర సాధనకు సుదీర్ఘ ప్రజా పోరాటానికి తెలంగాణ ప్రజాఫ్రంట్ సరికొత్త సమరానికి శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా తెలంగాణను దోచుకుంటున్న సీమాంధ్ర పాలకులు ఈ ప్రాంతం నుంచి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు ‘క్విట్ తెలంగాణ’ ఉద్యమాన్ని చేపడుతున్నామని ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్, ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ తెలిపారు. బషీర్బాగ్లో వారు విలేకరులతో మాట్లాడుతూ 1 నుంచి 8 వరకు మండల, డివిజన్ స్థాయిలోనూ,9న జిల్లా కేంద్రాలలోనూ ధర్నాలు, ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more