Indian railways offer

indian railways offer

indian railways offer

27.gif

Posted: 07/26/2012 05:26 PM IST
Indian railways offer

      railwaysరైల్వే ప్రయాణీకులకు శుభవార్త.  ప్రయాణికులు కోరుకున్న భోజనాన్ని అందజేసేందుకు ‘బుక్ యువర్ మీల్’ పథకాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఒక్క ఫోన్ కాల్ , ఎస్సెమ్మెస్ ద్వారా ప్రయాణికులు అల్పాహారం లేదా భోజనానికి ఆర్డర్ ఇవ్వొచ్చు. దక్షిణమధ్య రైల్వేలోని 14 రైళ్లలో ఈ సదుపాయాన్ని తాజాగా ప్రవేశపెట్టినట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ప్రయాణికుల బెర్త్ వద్దకే భోజనం, అల్పాహారం అందుతుందని పేర్కొన్నారు.
ఏ రైలుకు ఏ ఫోన్ నెంబర్ కి చేయాలో వివరాలకుహైదరాబాద్-ముంబై-హైదరాబాద్(12701/ 12702)-09581030333; హైదరాబాద్-ముంబై-హైదరాబాద్ (17031/ 17032)-09581030333; కాచిగూడ-బెంగళూరు-కాచిగూడ (12785/ 12786)-09581030333; కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/ 17604)-09581030333; వికారాబాద్-గుంటూరు-వికారాబాద్ (12747/ 12748)-09959777235; హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ (12755/ 12756)-09959777235; ఆదిలాబాద్-తిరుపతి-ఆదిలాబాద్ (17405/174 06)-09959777235; కాచిగూడ-చెన్నై-కాచిగూడ(17651/17652)-09959 777235; హైదరాబాద్-చెన్నై-హైదరాబాద్ (12760/12759)-099597 77235; సికింద్రాబాద్-భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015/17016)-09959 777235; కాచిగూడ-చిత్తూరు-కాచిగూడ (12797/12798)-099597 77235; హైదరాబాద్-విశాఖ-హైదరాబాద్ (12728/12727)-09701 755255; సికింద్రాబాద్-కాకినాడ-సికింద్రాబాద్ (12737/12738)-09701 755255; సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ (12735/12736)-09059 513533.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incident in visakha patnam
Hillary clinton wishesh to pranabh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles