Panic incident in visakha patnam

panic incident in visakha patnam

panic incident in visakha patnam

3.gif

Posted: 07/27/2012 12:10 PM IST
Panic incident in visakha patnam

      అంతకంతకూ న్యాయం ధర్మం మానవత్వ విలువలు అడుగంటి పోతున్నాయి. కేవలం ధనం కోసం ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నారు కొందరు మనిషి రూపంలోని పశువులు. ఈ దుర్ఘటన విశాఖ పట్టణంలో జరిగింది. సాగర నగరంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. old_womenబంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని దారుణంగా హతమార్చారు. విశాఖ అపూగర్‌ ఫిషర్‌మెన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్లమ్మ అనే వృద్ధురాలి చెవులు, ముక్కు కోసి వంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో దుండగులు పరరాయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దొంగలతో పాటు, మద్యానికి బానిసలై దొంగతనాలకు అలవాటు పడిన స్థానిక యువకులపై కూడా ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ తో పాటు, పోలీస్ జాగిలాలను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. తక్షణమే అగంతకులను పట్టుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana praja front quit telangana
Indian railways offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles