Agatha sangma resigns from manmohan government

Agatha Sangma resigns from Manmohan Government

Agatha Sangma resigns from Manmohan Government

Agatha.gif

Posted: 07/24/2012 09:50 AM IST
Agatha sangma resigns from manmohan government

Agatha Sangma resigns from Manmohan Government

 రాష్ట్రపతి ఎన్నికల్లో  యూపీఏ  అభ్యర్థి  ప్రణబ్  ముఖర్జీకి  మద్దతివ్వాలన్న  పార్టీ  నిర్ణయానికి విరుద్దంగా తన తండ్రి పీఏ సంగ్మా  తరపున ప్రచారం చేసిన కేంద్ర గ్రామీణాభివ్రుద్ది  శాఖ  సహాయ  మంత్రి  అగాదా సంగ్మా(ఎన్ సీ పీ)    పార్టీ  అధ్యక్షుడు  శరద్  పవార్ తో  సమావేశమయ్యారు.  ఈ ఎన్నికల్లో  తన తీరుపై  ఛత్తీగడ్,  ఒడిశా రాష్ట్రాల్లోని  ఎన్ సీపీ  నేతల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో , ఆమె పవార్ ను కలుసుకున్నారు.  పార్టీ నాయకుల  సమావేశానికి  ముందు  జరిగిన  ఈ భేటిలో ..మంత్రి  పదవికి రాజీనామా  చేయడానికి అగాధా  సంసిద్దత  వ్యక్తం చేసినట్లు  ఎన్ సీపీలోని విశ్వసనీయ  వర్గాలు  వెల్లడించాయి.  పార్టీకి  చెందిన  ఒక నాయకుడు  మాత్రం  ఇందుకు  భిన్నమైన  వాదన  వినిపించారు.  కాంగ్రెస్  వ్యవహారశైలికి  నిరసనగా  యూపీఏ ప్రభుత్వం  నుంచి  వైదొలగి, బయటి  నుంచి మద్దతివ్వాలని  ఎన్ సీపీ మంత్రులు  పవార్,  ప్రపుల్  పటేల్  నిర్ణయించారని , తాను కూడా పార్టీ వైఖరికి అనుగుణంగా వ్యవహరిస్తానని  అగాథా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 

Agatha Sangma resigns from Manmohan Government



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gunman kills 12 wounds 59 at qbatmanq premiere in colorado
Non bailable warrant against minister pardha saradhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles