Forest people life

forest people life

forest people life

forest.gif

Posted: 07/23/2012 06:10 PM IST
Forest people life

forest people life

విచక్షణ రహితంగా  వేటాడి  జీవించేవాడన్న  అపవాదు నుంచి ఆదిమానవుడు  బయటపడుతున్నాడు.  తమ తాజా పరిశోధనల్లో  ఆదిమానవుడిని  సంసారపక్షిగా  తేల్చారు శాస్త్రవేత్తలు.  వీటికి  సంబంధించిన  ఆధారాలను గుర్తించినట్లు  కేంబ్రిడ్జి  విశ్వవిద్యాలయం  పరిశోధకులు  వెల్లడించారు. వంటపనులు, పిల్లల సంరక్షణ , మాంసం  కొట్టడం,  ఇంటికి  అవసరమైన  వస్తువులు  రూపొందించడానికే  ఆదిమానవుడు  ఎక్కువ  సమయాన్ని కేటాయించేవారని  వివరించారు. ఐరోపా  దేశాల్లో  రాతి పనిముట్లు  ఉపయోగించి  జీవించిన ఆదిమానవుడి అవశేషాల  ఆధారంగా . వారి ఎడమ చేతికన్నా  కుడి చేయి 50 శాతం బలంగా ఉంటుందని , కుడిచేత్తో  ఈటె పట్టుకొని వేటాడే వారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో  వెల్లడయింది.  గంటల తరబడి  జంతువుల  కోసం మాటు వేసి వేటాడే  విధంగా  ఆదిమానవుడి ఎముకల  నిర్మాణం  ఉందని తాజా పరిశోధన  చెబుతోందని  డెయిలీ మెయిలీ పేర్కొంది.  అవశేషాలను  పరిశీలస్తే  వారు ఏదైనా సరే బలంగా  లేదా చేసిన పనే మళ్లీ చేసేవారు.  అదే వారి జీవనంలో  కీలకపాత్ర  పోషించేది.  వారేం చేసేవారనేద ఇక్కడ ప్రశ్న అని పేవ్ రిసెర్చ్  గ్రూప్స్  మెక్ డొనాల్డ్  ఇన్ స్టిట్యూట్  ఫర్  ఆర్కియాలజికల్  రీసెర్చికి  చెందిన  డాక్టర్ కొలిన్ షా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pratibha patil farewell speech to parliamentarians
Way jagan mohan reddy withdraws his bail plea from sc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles