Way jagan mohan reddy withdraws his bail plea from sc

Jagan Mohan Reddy, YSR Congress, Supreme Court, CBI

YSR Congress chief Jagan Mohan Reddy is likely to withdraw his bail plea from Supreme Court on Monday

Jagan Mohan Reddy withdraws his bail plea.png

Posted: 07/23/2012 05:46 PM IST
Way jagan mohan reddy withdraws his bail plea from sc

Jaganసుప్రీంకోర్టులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ సరికాదన్న నిపుణుల సలహా మేరకు పిటిషన్ విత్‌డ్రాకు నిర్ణయించుకున్నారు. తనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విషయం తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి తన బెయిల్ పిటీషన్ ని ఎందుకు  ఉపసంహరించుకున్నాడనే   దాని పై ఇప్పుడు చర్చ జరుగుతుంది..

ముఖ్యంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విచారణ జరుగుతున్నందున బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినందున జగన్ ఆ సూచనను పాటించారని అంటున్నారు.. ప్రతి పక్షాలు మాత్రం సోనియా గాంధీ ఆదేశాల మేరకే జగన్ ని బెయిల్ పిటీషన్ ఉపసంహరించు కున్నాడని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇ.డి. విభాగం విచారణ ఆరంబించడంతో దాని వ్యవహారం తేలిన తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తే ఉపయోగం ఉంటుందని భావించే బెయిల్ పిటీషన్ రద్దు చేసుకున్నాడని  అంటున్నారు.. ఏది ఏమైనా బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసే జగన్ చివరకు పిటీషన్ ఉపసంహరించుకోవడం  చర్చనీయాంశమైంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Forest people life
Pranab mukherjees official ride is a mercedes benz  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles