Gati joins hands with pista house for supply of fresh hyderabadi haleem

Gati joins hands with Pista House for supply of fresh Hyderabadi Haleem,erabadi Haleem available for people across India

Gati joins hands with Pista House for supply of fresh Hyderabadi Haleem

Pista.gif

Posted: 07/23/2012 03:05 PM IST
Gati joins hands with pista house for supply of fresh hyderabadi haleem

Gati joins hands with Pista House for supply of fresh Hyderabadi Haleem

రంజాన్ మాసం వచ్చిందంటే .. హిందు, ముస్లీం బేధం లేకుండా  ప్రతి ఒక్కరి గుర్తుకు వచ్చేది.. పవిత్రమైన హాలీం.  రంజాన్  ముస్లీం సోదరుల పండగ అయినప్పటికి..  వారు ఇస్తే ఇప్తార్ విందులో  హలీమ్ ఒక ముఖ్యమైనది. ఈ హాలీం కోసం కులమత బేధాలు లేకుండా ప్రజలందరు ఎంతో ఇష్టంగా  తింటారు.  ముస్లిం సోదరులు ఎంతో పవిత్ర మాసంగా భావించే రంజాన్‌ మాసం రాకతో రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ సందడి నెలకొంది. రంజాన్‌ ఉపవాస దీక్షల సమ యంలో ముస్లింలు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే హలీమ్‌కు ఎంతో ప్రాధా న్యత ఉంది. ఇఫ్తార్‌ విందు కోసం ఈ హలీమ్‌ను ముస్లిం సోదరులు ఉపవాసం తరువాత తినడం ఆనవాయితీ. ఎన్నో సంవత్సరాలుగా ఈ హలీమ్‌ను ఎంతోమంది ఇప్పటికీ ఇష్టపడుతున్నారు. హైదరాబాద్‌లోని పాతబస్తీతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే హలీమ్‌ తయారీ అవుతోంది. రంజాన్‌ మాసంలో నోరూరించే హలీమ్‌ తినేవారి కోసం సరికొత్త రుచులు అందుబాటులోకి వస్తున్నాయి. రంజాన్‌ ఉపవాసదీక్షలు చేస్తున్న ముస్లిం సోదరుల కోసం వెరెైటీ హలీంలను రెస్టారెంట్ల నిర్వాహకులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Gati joins hands with Pista House for supply of fresh Hyderabadi Haleem

హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం మన హలీం సరఫరా అవుతోంది. భాగ్యనగరంలో ఎంతో పేరుపొందిన పిస్తాహౌస్‌ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబాయి, చెనె్నై, బెంగుళూరు వంటి ప్రాంతాలకు గాటి ద్వారా సరఫరా చేస్తోంది. వీక్లీ బేసిస్‌లో విజయవాడ, కోయంబత్తూరులకు కూడా అందిస్తోంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టేక్‌ అవే సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ డెలివరీ డాట్‌కామ్‌ ప్రత్యేకంగా హలీమ్‌ను ఇంటివద్దకే డోర్‌ డెలివరీ అందిం చేందుకు ముందుకువచ్చింది. ఒక్క ఎస్‌ఎంఎస్‌ ద్వారా మీకు నోరూరించే హలీమ్‌ను ఇంటి వద్దకే తీసుకువస్తోంది. రంజాన్‌ మాసం మొత్తం 55342 ద్వారా ఎస్‌ఎంఎస్‌ చేసిన వినియోగదారులకు ఈ హలీమ్‌ రుచులను అందించ నుంది. జంటనగరాల్లోని ప్రజలు 77990-92345, 040-64632345 ఫోన్‌ నెంబరు ద్వారా కానీ       www. hyderabaddelivery.com ద్వారా కానీ హలీం కోసం ఆర్డర్‌ చేయవచ్చని హైదరాబాద్‌ డెలివరీ డాట్‌ కామ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ రాజా వెంకట్‌ తెలిపారు. టెలిబుకింగ్‌ ద్వారా హలీంకు అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. తమ డాట్‌ కామ్‌ ద్వారా కేక్స్‌, బొకేలు, రెస్టారెంట్‌ ఫుడ్‌, మూవీ టికెట్లు, గ్రాసరీస్‌, స్వీట్స్‌, ఫ్రూట్స్‌ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  15 crore people suffer with diabetes in ap
Captain lakshmi sehgal passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles