Cigarette smoking and sexual health

Cigarette Smoking and Sexual Health

Cigarette Smoking and Sexual Health

Cigarette.gif

Posted: 07/18/2012 11:15 AM IST
Cigarette smoking and sexual health

Cigarette Smoking and Sexual Health

మీరు చిన్న వయస్సు నుండే సిగరేట్ తాగుతున్నారా?  అయితే ఈ విషయం తెలుసుకోవాలి?  మీరు సిగరేట్ తాగే అలవాటు వలన కొన్ని సుఖాలకు దూరం కాకతప్పదని ప్రపంచ ఆరోగ్య  అధికారులు చెబుతున్నారు. మీరు  స్టైల్‌గా పొగ ఊదేస్తూ అమ్మాయి ల ముందు పోజులిస్తున్నారా? అది అసలుకే ఎసరు తెచ్చే అవకాశముంది జాగ్రత్త! పొగరాయుళ్లకు రొమాన్స్  సామర్థ్యం తగ్గే ముప్పుందని చైనీస్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్ తాగడం వల్ల అంగస్తంభన సమస్య రావచ్చని, ఇందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని బీజింగ్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధికారులు తెలిపారు. చైనాలో జరిపిన తమ సర్వేలో కూడా పొగరాయుల్లో 17.1 శాతం మందికి రొమాన్స్  సామర్థ్యం లేనట్లు తేలిందని పేర్కొన్నారు. చైనాలో అంగస్తంభన సమస్య ఎదుర్కొంటున్న వారిలో 22శాతం మంది పొగతాగేవారేనని, వీర్య కణాల కదలికపైనా సిగరెట్ ప్రభావం ఉంటుందని చెప్పారు. అమెరికా, యూరప్ దేశాల్లో దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతోందన్నారు. గుండె సంబంధిత జబ్బు లు, మధుమేహం, స్థూలకాయం కూడా వచ్చే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో అధికారులు హెచ్చరించారు.

Cigarette Smoking and Sexual Health

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bra not a modern invention 15th century bra unearthed
Influence of smoking depicted in movies on teens  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles