Bra not a modern invention 15th century bra unearthed

Bra not a modern invention? 15th Century bra unearthed,Medieval Lingerie in 600-year-old Castle 'Rewrites Fashion History,

Bra not a modern invention? 15th Century bra unearthed

Bra.gif

Posted: 07/18/2012 11:30 AM IST
Bra not a modern invention 15th century bra unearthed

Bra not a modern invention? 15th Century bra unearthed

హాలో  మీరు తప్పుగా అనుకోండి? ఎందుకుంటే .. ఇక్కడ ఏ అమ్మాయి బ్రా గురించి చెప్పటం లేదు. కానీ  ఆ బ్రా వయసు మాత్రమే చెప్పటం జరుగుతుంది?  ఇప్పుడు  ఫ్యాషన్ చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఏర్పడింది! ఎందుకంటా రా? బ్రా, ప్యాంటీలు ఈ కాలపు అతివల కోసమే పుట్టుకొచ్చాయని అనుకుంటే పొరబడినట్లే! ఎప్పుడో 15వ శతాబ్దంలోనే వాటిని వాడినట్లు తాజాగా ఆధారాలు లభించాయి. ఆస్ట్రియాలోని ఓ పురాతన కోటలో భూగర్భగదిలో పరిశోధకులకు ఇవి కనిపించాయి. అప్పటి వారు వినియోగించిన దా దాపు 3వేల దుస్తులు బయటపడ్డాయి. నేటితరం లోదుస్తులను పోలినవి కూడా వాటిలో ఉన్నాయి. ప్రస్తుతం పురుషులు వాడుతున్న షార్టులను(పొట్టి ని క్కర్లు) పోలిన చెడ్డీలను కూడా గుర్తించారు. 1480లో ఈస్ట్ టైరోల్ నగరంలోని లెం గ్‌బెర్గ్ కోట పునర్నిర్మాణంలో భాగంగా ఈ దుస్తులను భూగర్భంలోని గదిలో భద్రపరిచారని, అక్కడి పొడి వాతావరణం వల్ల ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదని పరిశోధకులు తెలిపారు. రేడియోకార్బన్ పరీక్షల ఆధారంగా అవి 15వ శతాబ్దానికి చెం దినవని తేల్చారు. దీంతో బ్రా, ప్యాంటీలను ఆ కాలంలోనే వాడారని ని ర్ధారించారు.

Bra not a modern invention? 15th Century bra unearthed

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  11 year old website developer a tech prodigy
Cigarette smoking and sexual health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles