Udenafil viagra

Udenafil viagra

Udenafil viagra

Udenafil.gif

Posted: 07/17/2012 11:32 AM IST
Udenafil viagra

Udenafil viagra

వయాగ్రాకు పోటీగా మరో కొత్త ఔషధం విడుదలైంది. అంగస్తంభన సమస్యను అధిగమించడానికి 'యుడిజైర్' పేరుతో మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో 40ఏళ్లు దాటిన పురుషుల్లో 40శాతం మందికి అంగస్తంభన సమస్య ఉందని అంచనా. ఇందుకోసం ప్రస్తుతం సిల్డెనాఫిల్(వయాగ్రా)ను అధికంగా వాడుతున్నారు. అయితే దీని ప్రభావం నాలుగు గంటలపాటే ఉంటుంది. ఇక ఇతర ఔషధాలతో కూడా పలు దుష్ప్రభావాలు కలుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో కొరియా కంపెనీ 'ఉడెనాఫిల్'(యుడిజైర్) డ్రగ్‌ను అభివృద్ధి పరిచింది. దుష్ప్రభావాలు లేకుండా 12గంటలు పనిచేసే ఈ మాత్రలను భారత్‌లో విక్రయించడానికి జైడస్ అనే కంపెనీకి అనుమతి లభించింది. శారీరక, మానసిక రుగ్మతల వల్ల ఎదురయ్యే ఈ సమస్యకు యుడిజైర్ చక్కని పరిష్కారమని జైడస్ పేర్కొంది. ఒక్కో మాత్రను రూ.575లకు విక్రయించనున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former bsp functionary and dalit leader commits suicide in up
Maid robs 13 homes splurges on 8 boyfriends  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles