Trs leader harish rao respond on indiramma bata

TRS Leader Harish Rao respond on indiramma bata

TRS Leader Harish Rao respond on indiramma bata

TRS.gif

Posted: 07/15/2012 12:22 PM IST
Trs leader harish rao respond on indiramma bata

TRS Leader Harish Rao respond on  indiramma bata

కాంగ్రెస్ నేతలు కొందరు ఇందిరమ్మ బాటకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా టిఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. టిఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇందిరమ్మ బాటను తాము అడ్డుకోబోమని ప్రకటించారు.తెలంగాణ మా జన్మ హక్కు, అభివృద్ది పౌర హక్కు అని ఆయన స్పష్టం చేశారు.తెలంగాణలో ప్రజలు కరవు తదితర సమస్యలను ఎదుర్కుంటున్న తరుణంలో ప్రభుత్వపరంగా జరిగే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోబోమని అనడం విశేషం.కాంగ్రెస్ ఎమ్.పి మధుయాష్కి ఇందిరమ్మబాటను అడ్డుకోండని చెప్పిన కొద్ది గంటలలోనే టిఆర్ఎస్ నేత ఈ విషయం ప్రకటించడం ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ అంటూ ఆయన ఇందిరమ్మ బాటను అడ్డుకోబోవడం లేదనడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nepal jails child sex trafficker for 170 years
14 people killed 18 injured as bus falls into gorge in jak  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles