14 people killed 18 injured as bus falls into gorge in jak

Fifteen people, believed to be Amarnath pilgrims, were killed and 18 others injured when a SRTC bus skidded off the Jammu-Srinagar National Highway and rolled down into a deep gorge in Ramban district

14 people killed, 18 injured as bus falls into gorge in J&K.gif

Posted: 07/15/2012 11:40 AM IST
14 people killed 18 injured as bus falls into gorge in jak

Busజమ్మూ – కాశ్మీర్ జాతీయ రహదారి పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమర్ నాథ్ యాత్రికులు 14 మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ ప్రమాదం జాతీయ రహదారి దిగ్దోల్ వద్ద ఉన్న 250 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs leader harish rao respond on indiramma bata
Laldarwaja bonalu festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles