Kingfisher pilots go on strike40 flights cancelled

debt-ridden, Kingfisher, Airlines', pilots, Saturday, went, on, strike, over, non-payment, salaries, and, other, dues, for, the, past, five, months

Kingfisher Airlines' pilots Saturday went on strike over non-payment of salaries.

Kingfisher pilots go on strike_40 flights cancelled.gif

Posted: 07/14/2012 01:45 PM IST
Kingfisher pilots go on strike40 flights cancelled

vijaymalyaలిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఏయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకి ఇప్పట్లో కష్టాలు తప్పేటట్లు లేవు. అసలే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఆస్తులను అమ్ముకునే స్థితికి వచ్చిన విజయ్ మాల్యా కి సంబంధించిన కింగిఫిషర్ ఏయిర్ లైన్స్ సిబ్బంది మరోసారి విధులు బహిష్కరించి షాక్ ఇవ్వడమే కాకుండా, జులై రెండు నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గతంలో బకాయిలు ఉన్న అయిదు నెలల జీతాలు చెల్లిస్తానని మాట ఇచ్చిన కింగ్ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా మాట తప్పడంతో 75శాతం మంది పైలెట్లు శనివారం విధులు బహిష్కరించారు.

దీంతో పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి 25 విమాన సర్వీసులను ఆసంస్థ రద్దు చేసింది.జూలై 2 నుంచి జీతాలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతామని కింగ్‌ ఫిషర్‌ పైలెట్లు హెచ్చరించటంతో ఈ శుక్రవారం జీతాలు చెల్లిస్తానని విజయ్‌ మాల్య మాట ఇవ్వడంతో పైలెట్లు సమ్మెపై వెనక్కి తగ్గారు. అయితే ఈరోజు కూడా తమ ఖాతాల్లో జీతాలు జమ కాకపోవటంతో విధులు బహిష్కరించినట్లు పైలెట్లు తెలిపారు. దీని పై విజయ్ మాల్యా ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister saraiah son sriman absconding
Major solar storm to hit earth on saturday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles