Indoor engineering college

indoor engineering college

indoor engineering college

indoor.gif

Posted: 07/14/2012 11:42 AM IST
Indoor engineering college

indoor engineering college

 మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చిరుత పులులు సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో రెండు కూనలతోపాటు ఓ చిరుతపులి కళాశాల ప్రాంగణంలో సంచరించిందని... చిరుత జాడను మొదటిగా కుక్కలు పసిగట్టాయని వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రల నమూనాను సేకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, ఎవరికైనా చిరుత కనిపిస్తే దానికి ప్రాణహాని కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in sbi at hyderabad
Tg venkatesh harsh comments on ias officers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles