Tg venkatesh harsh comments on ias officers

TG, venkatesh, Harsh, Comments, on, IAS, Officers.

TG venkatesh Harsh Comments on IAS Officers

TG venkatesh Harsh Comments on IAS Officers.gif

Posted: 07/13/2012 08:07 PM IST
Tg venkatesh harsh comments on ias officers

TG-Venkateshఆంధ్రప్రదేశ్ చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ రాజకీయ నాయకుల పై, అధికారుల పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సరిగా పనిచేయని రాజకీయ నాయకులు, అధికారులను నడి రోడ్డుపై కాల్చి చంపాలని అన్నారు. ఆయన ఇవాళ  కర్నూలు జిల్లాలో  చిన్న నీటి పారుదల శాఖ నూతన కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈయన మాట్లాడుతూ కొందరు నాయకులు, ఐఏఎస్ అధికారులు కుర్చీలకు అతుక్కుపోతున్నారు తప్ప పనిచేయడం లేదని మండిపడ్డారు. కొందరు పని చేయకుండా తాను హానెస్ట్ అధికారినని చెబుతుంటారని, హానెస్ట్ ముఖ్యం కాదని పని చేయడం ముఖ్యమన్నారు. అధికారులు పని చేయకపోతే అమెరికా విధానాన్ని అమలపరుచాలన్నారు. అలా అయితే వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు కూడా వర్తిస్తాయని అంటున్నారు ప్రజలు. ఈయన ఎవరిని ఉద్ధేశించి అన్నారో తెలియదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indoor engineering college
Mla shankar rao comments on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles