Mla shankar rao comments on cm kiran

MLA Shankar Rao,Shankar Roa Comments,MLA Controversial Comments,Shankar Rao fire on CM Kiran

MLA Shankar Rao,Shankar Roa Comments,MLA Controversial Comments,Shankar Rao fire on CM Kiran

MLA Shankar Rao Comments On CM Kiran.gif

Posted: 07/13/2012 07:50 PM IST
Mla shankar rao comments on cm kiran

Shankar-raoకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన శంకర్ రావు (శంకర్ దాదా) మళ్ళీ తన నోటికి పని చెప్పాడు. ఎప్పుడు నోరు తెరిచినా ముఖ్యమంత్రి పై విరుచుకుపడే శంకర్ దాదా ఈ సారి కూడా తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించాడు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమం రొచ్చురొచ్చుగా మారిందని, ప్రస్తుతం చేపట్టే ఇందిర బాట కార్యక్రమం కూడా అలా కాకుండా చూసుకోవాలని, ‘‘ఆయన ఇందిర బాట పట్టడం కాదు. ఇంటి బాట పట్టకుండా చూసుకోవాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఒక పక్క మదుయాష్కి ఏకంగా ఇందిరమ్మబాట ను అడ్డుకోవాలని పిలుపు ఇస్తే, మరోవైపు పాల్వాయి గోవర్దనరెడ్డి వంటి పోలవరం ప్రాజెక్టు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.శంకరావు అయితే ఖాయంగా రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి మార్పు తధ్యమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరి శంకరన్న పెట్టిన శాపనార్థాలు కిరణ్ కి తగులుతాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tg venkatesh harsh comments on ias officers
Ysrcp to vote for pranab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles