Dozens injured trying to scoop up fuel in nigerian oil tanker blast

Dozens injured trying to scoop up fuel in Nigerian oil tanker blast,oil tanker blast, crude oil, tanker explosion, Nigeria, Southern rivers state, 200 villagers trying to scoop up fuel, Abuja, 200 villagers killed, injured, NEMA, National Emergency managemnt agency, health commissioner announced

Dozens injured trying to scoop up fuel in Nigerian oil tanker blast

Nigerian.gif

Posted: 07/13/2012 11:08 AM IST
Dozens injured trying to scoop up fuel in nigerian oil tanker blast

Dozens injured trying to scoop up fuel in Nigerian oil tanker blast

అత్యాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్న  ఉదంతం నైజిరియాలో  వెలుగు చూసింది.  నైజీరియాలో  ఘోర ప్రమాదం  సంభవించింది.  చమురు ట్యాంకరు పేలడంతో 200 మందికి పైగా మృతి చెందారు. దాదాపు మరో యాభై మంది తీవ్రంగా గాయపడ్డారు. నైజీరియా దక్షిణ ప్రాంతంలోని రివర్స్ రాష్ట్రంలోని ఓకోగ్బెలో ఈ దుర్ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదానికి గురైన ట్యాంకరు నుంచి చిందిన పెట్రోలును సేకరించేందుకు జనం ఎగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 93 మంది  మృతదేహాలను వెలికితీసినట్లు జాతీయ అత్యవసర పరిస్థితుల నియంత్రణ సంస్థ ప్రతినిధి యుషువా షుయిబ్ చెప్పారు. ఈ ప్రమాదంలో దాదాపు మరో యాభై మంది తీవ్రంగా గాయపడ్డారని నైజీరియా జాతీయ రోడ్డు భద్రతా కమిషన్ అధికారులు తెలిపారు. వేకువ జామున రోడ్డు ప్రమాదానికి గురైన ట్యాంకరు నుంచి చిందిన పెట్రోలును దక్కించుకునేందుకు జనం ఎగబడటంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. బాధితులను తరలించేందుకు, ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Munchs the scream sells for record rs 660 crore at auction
67 pilgrims dead during 2 weeks of amarnath yatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles