Chiranjeevi comments on chandra babu

Chiranjeevi Comments on Chandra Babu,Chandra Babu, Kodali Nani, showcause notice, strict rules, suspend, Uppuleti Kalpana, Jagan

Chiranjeevi Comments on Chandra Babu

Chiranjeevi.gif

Posted: 07/12/2012 04:06 PM IST
Chiranjeevi comments on chandra babu

Chiranjeevi Comments on Chandra Babu

వచ్చే సాధారణ ఎన్నికల్లో బిసిలకు వందసీట్లు కేటాయిస్తామని చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్వాగతించారు. అయితే తన మాటను చంద్రబాబు నిలుపుకోవాలని సూచించారు. తన నివాసం వద్ద తనను కలసిన మీడి యాతో చిరంజీవి మాట్లాడారు. గతంలోనూ ఇలాగే చెప్పిన బాబు అందులో సగం సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. ఈ సారైనా మా ట నిలుపుకోవాలని సూచించారు. తాము బిసిలకు వందసీట్లు కేటాయి స్తామని చెప్పి పిఆర్‌పి తరపున 104 సీట్లు కేటాయించామన్నారు. తాము సామాజిక న్యాయం కోసం పాటుపడ్డామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోనూ సామాజిక న్యాయం కోసం చర్యలు సాగుతున్నాయని చెప్పారు. ఇందుకోసం పార్టీ నాయకత్వంపై ప్రత్యేకించి ఒత్తిడి పెంచాల్సిన అవసరం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahatma gandhi not formally conferred father of the nation title government
Wife asks court to jail husband for starving her of romance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles